Marquee Scrolling Text
--- ABOLISH GPS --- REINSTATE OPS --- OPS FOR 2003 DSC --- SAVE GOVT SCHOOLS --- ABOLISH GPS --- REINSTATE OPS --- OPS FOR 2003 DSC --- SAVE GOVT SCHOOLS --- ABOLISH GPS --- REINSTATE OPS --- OPS FOR 2003 DSC --- SAVE GOVT SCHOOLS --- ABOLISH GPS --- REINSTATE OPS --- OPS FOR 2003 DSC --- SAVE GOVT SCHOOLS --- ABOLISH GPS --- REINSTATE OPS --- OPS FOR 2003 DSC --- U.T.F ZINDABAD ---
కదిరిలో ఈ నెల 10తేదీన జరుగనున్న UTF స్వర్ణోత్సవ జిల్లా మహాసభలకు సంబంధించిన ఆహ్వానపత్రికను గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు ఈరోజు పెనుకొండలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ విజయవంతం కావాలని మంత్రిగారు ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు UTF కృషి చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో UTF జిల్లా అధ్యక్షులు శ్రీ జయచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీ సుధాకర్, గౌరవాధ్యక్షులు శ్రీ భూతన్న, నాయకులు నారాయణస్వామి, రమేష్ , రవీంద్రనాథ్, ఉపేంద్ర, ఆది జినేష్, నరసింహులు, సుదర్శన్,రామాంజినేయులు, గోవిందప్ప, M ఆంజనేయులు, A లక్ష్మయ్య, అమర్ నారాయణ రెడ్డి , బిళ్ళే రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు
Home
Subscribe to:
Posts (Atom)